Wednesday 11 June 2014

AP Ministers

Team Chandrababu Naidu.Heartly congrats to all the new cabinate 

* నిమ్మకాయల చినరాజప్ప - డిప్యూటీ సీఎం, హోం శాఖ
* కేఈ కృష్ణమూర్తి - డిప్యూటీ సీఎం, రెవెన్యూ శాఖ
* యలమల రామకృష్ణుడు - ఆర్థిక శాఖ
* అయ్యన్న పాత్రుడు - పంచాయతీ రాజ్ శాఖ
* కామినేని శ్రీనివాస్ - వైద్య, ఆరోగ్య శాఖ
* మృణాళిని - గ్రామీణాభివృద్ధి శాఖ
* గంటా శ్రీనివాస్ - విద్యా శాఖ
* బొజ్జల గోపాలకృష్టా రెడ్డి - అటవీశాఖ
* అచ్చెనాయుడు - కార్మిక శాఖ
* పీతల సుజాత - మహిళా శిశు సంక్షేమ శాఖ
* మాణిక్యాల రావు - దేవాదాయ శాఖ
* నారాయణ - పురపాలక శాఖ
* దేవినేని ఉమామహేశ్వరరావు - నీటిపారుదల శాఖ
* రావెళ్ల కిషోర్ బాబు - సాంఘిక సంక్షేమ శాఖ
* పరిటాల సునీత - పౌర సరఫరాల శాఖ
* కొల్లు రవీంద్ర - బీసీ సంక్షేమ శాఖ
* సిద్ధా రాఘవరావు - రవాణాశాఖ
* పత్తిపాటి పుల్లారావు - వ్యవసాయ శాఖ


No comments:

Post a Comment