Sunday, 30 March 2014

Telugu Desam Party to release manifesto today

The TDP is likely to release its poll manifestos for Seemandhra and Telangana on Ugadi day on Monday.
For Telangana, the TDP leadership has focused on reconstruction of the new state and empowering weaker sections. As for Seemandhra, the party will emphasise building the residuary state from the scratch.


According to sources, the following are some of the promises being made by the TDP:
For farmers
* Waiver of crop loans
* Separate budget for agriculture
* Nine-hour free power to farm sector
For BCs
* A number of seats for BCs in the general polls
* Pressure to be mounted on the Centre for 33 percent reservation in lawmaking bodies
* A quota of 50 percent in local bodies
* 33 per cent reservation in nominated posts.
* Separate sub-plan in the state budget with an outlay of minimum `10,000 crore
* Reservation of 33 percent in education and employment
For SCs
* Categorisation of SCs
* Implementation of SC/ST sub-plan effectively
For STs:
* Upgradation of tribal hamlets with over 500 population into gram panchayats
* Reservations in education and employment based on population ratio district-wise
* Free education to tribals children from KG to PG
* Two acres of land to the landless and houses
* A sum of `50,000 to ST brides
* Tribal university
* Special dole to the unemployed youth
For Youth
* Laptops for students
* Free education from KG to PG for all BPL children
* Unemployment dole of Rs 2,000 per month
For Muslims
* Allocation of Rs 2,500 crore in the budget for their welfare
* Interest-free loan of Rs 5 lakh to youth to start businesses and `50,000 loan to develop existing business
* Special SHGs for Muslim women with government aid
* A grant of Rs 50,000 for the wedding of poor Muslim girls
* Fee reimbursement for Muslim students
* A quota of 10 percent in education
For women
* Pandanti Bidda programme for newborn children and their mothers; government will pay `10,000 per month for six months
* Waiver of loans taken by the women SHGs
* GPRS-enabled cell phone to every woman to alter police in case of distress
* Free education to girl child from KG to PG
*Government to deposit Rs 25,000 in the name of girl child at birth, under Mahalakshmi Pathakam and Rs 2 lakh to be given at the time of marriage
*Gurkul institution for orphan girls and financial assistance for their marriage

Friday, 28 March 2014

Telugu Desam Aavirbhava dhinothsavam (March-29-1982)

ముప్ఫయ్ రెండు సంవత్సరాలు, పదిహేడేళ్ళ అధికారం , ఇద్దరు మచ్చ లేని అధినాయకులు, గుండెల నిండా అభిమానంతో సేవ చేసే ఎందరో కార్యకర్తలు.. ఇదీ నాటి నుండి నేటి వరకు తెలుగుదేశం ప్రస్థానం ! ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు 

తెలుగుదేశం పుట్టినరోజు...
తెలుగుదేశం పార్టీ... భారతదేశంలోని ఆంధ్రప్రదేశ్ రాష్ఠ్రానికి చెందిన ఒక ప్రాంతీయ రాజకీయ పార్టీ. తెలుగుదేశం పార్టీని ప్రముఖ తెలుగు సినిమా నటుడు నందమూరి తారక రామారావు 1982 మార్చి 29న ప్రారంభించాడు. అప్పటివరకు రాష్ట్రాన్ని ఏకపక్షముగా పాలిస్తున్న కాంగ్రేసు పార్టీకి ప్రత్యమ్నాయముగా ఒక ప్రాంతీయ పార్టీ ఉండాలనే ఆశయంతో స్థాపించాడు. పార్టీ స్థాపించిన తరువాత సన్యాసము పుచ్చుకొని తన జీవితము తెలుగు ప్రజలకు, తెలుగు జాతి ఆత్మగౌరవ పునరుద్ధరణకే తన జీవితము అంకితమని ప్రతినబూనాడు. 13వ లోక్‌సభ (1999-2004)లో 29 మంది సభ్యులతో నాలుగవ పెద్ద పార్టీగా నిలచినది. నందమూరి తారక రామారావు తన చైతన్య రధంపై సుడిగాలి పర్యటన జరిపి ఎన్నికల ప్రచారం కొనసాగించారు. అప్పటికే సినిమా రంగంలొ సాధించిన అనితరసాధ్యమైన ఆదరణతో ప్రజాభిమానాన్ని చూరగొన్నారు. తెలుగువారి ఆత్మగౌరవ నినాదంతొ, పార్టీ పెట్టిన 9 నెలలలోనే ప్రభుత్వాన్ని ఏర్పాటుచేసి తెలుగుదేశం పార్టీ అందరినీ ఆశ్చర్యపరచింది.
సినిమావాళ్ళకు రాజకీయాలేమితెలుసన్న అప్పటి ప్రధాని ఇందిరాగాంధీ హేళనకు గట్టి జవాబు చెప్పారు. అంతే కాదు అప్పట్లో ఉన్న 40 లోక్‌సభ స్థానాలకుగాను 35 స్థానాలను గెలుచుకుని ప్రత్యర్ధులను మట్టికరిపించింది. ఆ సంవత్సరం దేశం మొత్తం మీద 500 లోక్‌సభ స్థానాలకుగాను 400 స్థానాలను గెలుచుకున్న కాంగ్రెసు హవా కొనసాగుతుంటే ఆంధ్రప్రదేశ్‌లో మట్టుకు తెలుగుదేశం విజయం వలన, అప్పటి లోక్‌సభలో కూడా ప్రధాన ప్రతిపక్షమయింది. తెలుగుదేశం పదవిలోకి వచ్చిన తొలివిడత, ప్రజా బాహుళ్యమైన కిలోబియ్యం రెండు రూపాయల పధకాన్ని అమలు పరిచింది. వ్యక్తిత్వరీత్యా ఆవేశపరుడిగా కనిపించినా, పేద ప్రజల గుండెలలో ఛిరస్థాయిగా నిలిచిపోయే గొప్ప పేరు సాధించిన నాయకుడు. ముఖ్యంగా "మదరాసీ"లుగా మాత్రమే గుర్తింపబడుతున్న తెలుగువారి ఆత్మగౌరవాన్ని ఉత్తేజపరిచి, ప్రపంచానికి తెలుగువారి ఉనికిని చాటిన ధీశాలి, తెలుగుతల్లి ముద్దుబిడ్డ, శ్రీ నందమూరి తారక రామారావు. రాజకీయ సన్యాసిగా కాషాయ వస్త్రధారణ చేసినా, ఒక్క రూపాయి మాత్రమే ప్రభుత్వం నుంచి ముఖ్యమంత్రి భ్రుతిగా స్వీకరించినా, అది కేవలం ఎన్టీఆర్‌కు మాత్రమే చెల్లింది.
1988లో జరిగిన ఎన్నికల్లో ఓడిపోయి తెలుగుదేశం పార్టీ అధికారం నుండి తప్పుకుంది. 1988, 1994ల మధ్యకాలంలో, ఎన్.టి.రామారావు కొనసాగించిన సన్యాసాన్ని విడిచిపెట్టి పార్ట్-టైం విలేఖరి, రాజకీయ చరిత్ర విద్యార్ధి అయిన లక్ష్మీపార్వతిని వివాహం చేసుకున్నాడు. దేశంలోని కాంగ్రెస్‌కి వ్యతిరేకంగా ఉన్న ప్రాంతీయ పార్టీలని చిన్న చిన్న జాతీయ పార్టీలను ఒక తాటి పైకి తెచ్చి జాతీయ స్థాయిలో కాంగ్రెస్ కి ప్రత్యామ్నాయంగా నేషనల్ ఫ్రంట్ కూటమిని స్థాపించి కేంద్రంలో అధికారాన్ని కైవసం చేసుకుని వి.పి.సింగ్‌ని ప్రధానిని చేశారు నేషనల్ ఫ్రంట్‌కు చైర్మెన్‌గా వ్యవహరించారు. 1994లో తెలుగుదేశం పార్టీ తిరిగి అధికారంలోకి వచ్చింది. రామారావు రెండవసారి ఆంధ్రపదేశ్ ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసాడు. రామారావు భార్య పాలనా వ్యవహారాలలో రాజ్యాంగేతర శక్తిగా కలుగజేసుకుంటున్నదనే ఆరోపణలతో 1995లో, అప్పటి ఆర్ధిక మంత్రి అయిన నారా చంద్రబాబునాయుడు, రామారావు నుండి అధికారాన్ని చేజిక్కించుకున్నాడు.
అత్యధికమంది ఎమ్మెల్యేలు చంద్రబాబునాయుడుకి మద్దతు ప్రకటించడంతో, ఎన్.టి.రామారావుకు తాను స్థాపించిన పార్టీ మీదనే అధికారం కోల్పోవలసి వచ్చింది. అంతేకాదు ఎన్నికల సంఘం కూడా పార్టీ పేరును ఎన్టీ రామారావు తరపు వారికి కాకుండా చంద్రబాబు తరపు వారికే కట్టబెట్టింది. 1995వ సంవత్సరంలో తెలుగుదేశం పార్టీలో సంభవించిన పరిణామాల నేపథ్యంలో చంద్రబాబునాయుడు అధికారాన్ని చేజిక్కించుకున్నాడు. అప్పటి నుండి 2004వ సంవత్సరం వరకు ముఖ్యమంత్రిగా కొనసాగి, అత్యధిక కాలం ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రిగా పనిచేసిన రాజకీయ నాయకునిగా 9 సం(4 సంవత్సరాలు రామారావుని ప్రజలు ఎన్నుకున్నది + 5 సంవత్సరాలు చంద్రబాబుని ప్రజలు ఎన్నుకున్నది) చరిత్ర సృష్టించాడు. 1996లో రామారావు మరణానికి పిదప ఆయన భార్య లక్ష్మీపార్వతి అల్పసంఖ్యాక పార్టీ వర్గాన్ని ఇతర ప్రత్యర్ధులు వారసత్వానికి పోటిపడిన తరుణములో మళ్లీ చీల్చినది. అయితే అంతఃకలహాలు, చీలికలు, ఆకర్షణీయమైన నాయకుడు లేకపోవుట మొదలైన కారణాలతో 2009 తరువాత జరిగిన ఉప ఎన్నికలలో తన పార్టీ అభ్యర్దులను గెలిపించుకోవడంలో విఫలంచెందినది.
కానీ ఆ వెంటనే తిరిగి పుంజుకొని గ్రామస్తాయిలో జరిగిన సర్పంచ్ ఎన్నికలలొ అత్యధిక స్తానాలను గెలుచుకొని తిరిగి తన సత్తా చాటుకొంది. చంద్రబాబునాయుడు హైదరాబాదును, రాష్ట్రాన్ని సమాచార సాంకేతిక రంగానికి కేంద్రబిందువు చెయ్యాలన్న కోరిక వెలిబుచ్చినాడు. ఈయన ఆంధ్రప్రదేశ్‌ను స్వర్ణాంధ్రప్రదేశ్‌గా తీర్చిదిద్దాలనుకున్నాడు. చంద్రబాబునాయుడు రాష్ట్రానికి అత్యధిక కాలం పనిచేసిన ముఖ్యమంత్రి.

Thursday, 27 March 2014

బాబు గారి సమక్షం లో టి‌డి‌పి లో చేరిన కడప జిల్లా కు చెందిన కాంగ్రెస్ ఎం‌ఎల్‌ఏ వీరశివారెడ్డి!!!!

TDP Manifesto 2014 - Choice of People

ప్రజల సమస్యలే  TDP మేనిఫెస్టో
tdpmanifesto.com

Wednesday, 26 March 2014

AP Lok Sabha Elections 2014 MP Candidates for TDP ? (Third List of Your Leader)

Following is the  list of MP candidates  of Telugu Desam Party (TDP) for the coming Lok Sabha elections 2014. 


సేకరణ: http://yourleader.in/ 

చివరి దశ కు వచ్చిన టి డి పి MP అబ్యర్డుల జాభితా ఇదే  (Red color లో వున్న అబ్యర్డుల దాదాపు కరారు  )
1)      ఆదిలాబాద్‌ - రమేష్ రాథోడ్‌

2)      పెద్ద పల్లి – డాక్టర్ శరత్
3)      కరీంనగర్‌ - ఇ పెద్దిరెడ్డి/ ఇతరులు

4)      నిజామాబాద్‌-అరిగెల నరసారెడ్డి

5)      జహీరాబాద్‌ -మదన్‌మోహన్‌ రావు

6)      మెదక్ – ఇంకా తెలియదు
7)      మల్కాజ్‌గిరి - రేవంత్‌రెడ్డి/మోత్కుపల్లి /ఎర్రబెల్లి /మల్లా రెడ్డి
8)      సికింద్రాబాద్‌-తలసాని శ్రీనివాస్‌యాదవ్‌/ డాక్టర్ రవేంద్ర గౌడ్
9)      హైదరబాద్‌ - జహీర్‌ అలీఖాన్/ ఇతరులు
10)   చావెల్ల – ఆర్ కృష్ణయ్యా/మల్లేశం / డాక్టర్ స్వప్నా రెడ్డి  
11)   మహబూబ్నగర్ – కొత్తపేట దయాకర్రెడ్డి / సీతా దయాకర్రెడ్డి
12)   నాగర్ కర్నూల్పి. రాములు/ ఇతరులు
13)   నల్గొండ – టి. చిన్నప్ప రెడ్డి / ఇతరులు
14)   భువన గిరి – రేవూరి ప్రకాష్ రెడ్డి / డాక్టర్ స్వప్నా రెడ్డి  
15)   వరంగల్ – సాంబయ్య

16)   మహబూబాబాద్మోహన్ లాల్

17)   ఖమ్మం - నామా నాగేశ్వరరావు

18)   అరకు – స్వాతి రాణి / డాక్టర్ బి.జి. వి . శంకర రావు
19)   శ్రీకాకుళం-కింజరపు రామ్మోహనరాయుడు

20)   విజయనగరం - అశోకగజపతి రాజు

21)   విశాఖపట్నం -గంటా శ్రీనివాస్‌ రావు / ఎం వి ఎస్. మూర్తి / పి. శ్రీనివాస్
22)   అనకాపల్లి-చింతకాయల విజయ్/ ఇతరులు

23)   కాకినాడ-తోట నరసింహం

24)   అమలాపురం-గొల్లపల్లి సూర్యారావు / రవీంద్రనాథ్

25)   రాజమండ్రి- మురళీ మోహన్‌

26)   నర్సాపురం-రఘురామరాజు/ ఇతరులు
27)   ఏలూరు – మాగంటి బాబు

28)   మచిలీపట్నం- కోనకాళ్ళ నారాయణ రావు

29)   విజయవాడ  -కేశినేని నాని / కే జయరాం /కోనేరు  సత్యనారాయణ
30)   గుంటూరు - గల్లా జయదేవ్‌

31)   నరసరావు పేట -  రాయపాటి సాంబ శివ రావు
32)   బాపట్ల- అప్పికట్ల భరత్ భూషణ్ / మాల్యాద్రి
33)   ఒంగోలు(సృస్టత లేదు) కరణం బలరాం / ఎం వేణుగోపాల్ రెడ్డి / బి . రవిచంద్ర
34)   నంద్యాల్- ఫరూక్
35)   కర్నూల్కే.. ప్రభాకర్
36)   అనంతపురం-జేసీ ప్రభాకర రెడ్డి
37)   హిందూపురం-నిమ్మల కిష్టప్ప

38)   కడప – శ్రీనివాస్ రెడ్డి
39)   నెల్లూరు - . ప్రభాకర రెడ్డి
40)   తిరుపతి మాల్యాద్రి/ ఇతరులు
41)   రాజం పేట – రామయ్య / సాయి ప్రతాప్ / శ్రీనివాస్

42)   చిత్తూరు- డాక్టర్ ఎన్. శివప్రసాద్‌

Saturday, 22 March 2014

Eluru MP Contestant from TDP - Maganti Babu



Today (22.03.2014) Maganti Babu Garu And Kommareddy Rambabu Garu (Brother-in-law To Maganti Babu Garu) Met Nara Chandrababu Naidu Garu . Nara Chandrababu Naidu Garu Confirmed 'Telugu Desam Party' Eluru Parliament Seat To Maganti Babu Garu !! 

Friday, 21 March 2014

AP Lok Sabha Elections 2014 MP Candidates for TDP ? (Second List of Your Leader)

Following is the Unofficial list of MP candidates (35/42) of Telugu Desam Party (TDP) for the coming Lok Sabha elections 2014. 

1)      ఆదిలాబాద్‌ - రమేష్ రాథోడ్‌
2)      పెద్ద పల్లి –
3)      కరీంనగర్‌ - పెద్దిరెడ్డి
4)      నిజామాబాద్‌-అరిగెల నరసారెడ్డి
5)      జహీరాబాద్‌ -మదన్‌మోహన్‌
6)      మెదక్ –
7)      మల్కాజ్‌గిరి - రేవంత్‌రెడ్డి
8)      సికింద్రాబాద్‌-తలసాని శ్రీనివాస్‌యాదవ్‌
9)      హైదరబాద్‌ - జహీర్‌ అలీఖాన్
10)   చావెల్ల –
11)   మహబూబ్నగర్ -
12)   నాగర్ కర్నూల్పి. రాములు
13)   నల్గొండ –
14)   భువన గిరి –
15)   వరంగల్ –
16)   మహబూబాబాద్మోహన్ లాల్
17)   ఖమ్మం - నామా నాగేశ్వరరావు

18)   అరకు – స్వాతి రాణి /  బి.జి. వి . శంకర రావు
19)   శ్రీకాకుళం-కింజరపు రామ్మోహనరాయుడు
20)   విజయనగరం - అశోకగజపతి రాజు
21)   విశాఖపట్నం -గంటా శ్రీనివాస్‌
22)   అనకాపల్లి-చింతకాయల విజయ్‌
23)   కాకినాడ-విశ్వం
24)   అమలాపురం-గొల్లపల్లి సూర్యారావు
25)   రాజమండ్రి- మురళీ మోహన్‌
26)   నర్సాపురం-రఘురామరాజు
27)   ఏలూరు - - మాగంటి బాబు
28)   మచిలీపట్నం-బాడిగ రామకృష్ణ,కోనకాళ్ళ నారాయణ రావు
 29)   విజయవాడ  -కేశినేని నాని
30)   గుంటూరు - గల్లా జయదేవ్‌
31)   నరసరావు పేట - కోడెల శివ ప్రసాద్ రావు / పెమ్మసాని/రాయపాటి
32)   బాపట్ల- అప్పికట్ల భరత్ భూషణ్
33)   ఒంగోలుకరణం బలరాం / ఎం వేణుగోపాల్ రెడ్డి / బి . రవిచంద్ర
34)   నంద్యాల్- ఫరూక్
35)   కర్నూల్కే.. ప్రభాకర్
36)   అనంతపురం-జేసీ రెడ్డి
37)   హిందూపురం-నిమ్మల కిష్టప్ప
38)   కడపకందుల రాజ మోహన్ రెడ్డి
39)   నెల్లూరు - సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి / . ప్రభాకర రెడ్డి
40)   తిరుపతి మాల్యాద్రి
41)   రాజం పేట -
42)   చిత్తూరు-ఎన్. శివప్రసాద్‌